రైతుల సంక్షేమ కోసం ఉచితంగా 24 గంటల విద్యుత్ -వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
గద్వాల నడిగడ్డ, జులై 28 (జనం సాక్షి); రైతుల సంక్షేమం కోసమే ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇస్తూ రైతు ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఐజ మండలం ఉప్పల…









