Thursday, 5 November 2026

July 2023

Featured News

రాష్ట్రంలో అతి భారీ వర్షాలు

వర్షాలు  కారణంగా   టిఎస్ ఆర్టీసీ సంస్థ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలి.! భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దు.. వారం రోజులపాటు వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన…

Featured News

బీసీ సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి : మంత్రి గంగుల

హైదరాబాద్‌  (జనం సాక్షి ) ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వాన్నితీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం మంత్రి…

కరీంనగర్

నేడు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ – ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్

  జనంసాక్షి, కమాన్ పూర్ : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నేడు గురువారం నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా…

Featured News

బీసీల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం : మంత్రి తలసాని

హైదరాబాద్‌ (జనం సాక్షి )  : రాజకీయాల్లో విమర్శలు సహజం. విషయ పరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదని మంత్రి తలసాని అన్నారు. కాంగ్రెస్‌…

కరీంనగర్

మహిళల, రైతుల ఆర్థిక అభివృద్ధికి నాబార్డ్ విశేష కృషి – నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లాలోని మంథని మండలంలో ఘనంగా అజాధిక అమృత మహోత్సవం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్ మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా తెలంగాణలో…

తెలంగాణ

ఇద్దరు అనాధ  కూతుర్లను దత్తత తీసుకున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్

  వీరి బాగోగులు మేమే చూసుకుంటాం ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , జూలై 19 :ఇద్దరు అనాధ  కూతుర్లను పట్నం మాణిక్యం ఫౌండేషన్దత్తత తీసుకుంటున్నట్లు, వారి…

Featured News

రైతులు ఆలోచించాలి

24 గంటల కరెంటు  అందించే పార్టీ కావాలా.? 3 గంటల కరెంట్ అందించే పార్టీ కావాలా.? – రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సిద్దిపేట : కాలం కాక‌పోయినా.. రెండు పంట‌లు పండే నీళ్లు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని…

కరీంనగర్

పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ క్రాంతి ని సన్మానించిన మంథని మండల మత్స్యశాఖ అధ్యక్షులు

జనంసాక్షి , మంథని : ఇటీవల పెద్దపెల్లి జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పోతరవేని క్రాంతి కుమార్ ని మంథని మండలానికి సంబంధించిన మత్స్య సహకార…

తెలంగాణ

సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మాహారాజుల్లా బ్రతుకుతున్నారు — ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి ):– జనం సాక్షి:- సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బ్రతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు భీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ప్రభుత్వం…

తెలంగాణ

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా…