పాత్రికేయులు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి-సెస్ చైర్మన్ చిక్కాల రామారావు.
యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 8 (జనంసాక్షి). పాత్రికేయులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. శనివారం సిరిసిల్ల…










