ఘనంగా శామీర్ పేట్ సయ్యద్ జలాలుద్దీన్ బాబా దర్గాలో ఉర్సు ఉత్సవాలు
శామీర్ పేట్, జనం సాక్షి : బుధవారం రాత్రి శామీర్ పేట లోని సయ్యద్ జలాలుద్దీన్ ముల్తానీ బాబా దర్గ్హా లో ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్…










