పోడు గోడు తీర్చిన కెసిఆర్. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
నెన్నెల, జులై 6, (జనంసాక్షి ) గిరిజనుల పోడు గోడును తీర్చిన గొప్ప వ్యక్తి కెసిఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నెన్నెల మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 166 మంది…










