ఆర్ఎంపీ క్లినిక్స్ ను సందర్శించిన డాక్టర్ రేవంత్
ఆళ్లపల్లి ఆగస్టు 10( జనం సాక్షి) ఆర్ఎంపి క్లినిక్స్ ను గురువారం స్థానిక పిహెచ్సి వైద్యులు రేవంత్ సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్ఎంపీ డాక్టర్లకి తగిన సూచనలు ఇచ్చారు. పరిమితికి మించి ఆర్ఎంపీలు వైద్యం చేయరాదని…









