Wednesday, 4 November 2026

August 2023

తెలంగాణ

ఎన్.ఎస్.యు.ఐ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యార్థి నేత అంజద్ షేక్

భైంసా రూరల్ ఆగస్టు 10జనం సాక్షినిర్మల్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన విద్యార్థి నాయకుడు అంజద్ షేక్ ను నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బలుమూరు వెంకట్ ప్రకటనలో…

తెలంగాణ

యోగా ఆరోగ్యానికి మంచిది..

    వరంగల్ బ్యూరో, ఆగస్టు 10 (జనం సాక్షి)వ్యక్తిత్వ వికాసానికి , ఆరోగ్యానికి యోగ సహాయ పడుతుందని, వారి ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుతూ,ఒత్తిడిని తట్టుకునే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుందని జిల్లా కోర్టు సూపరింటెండెంట్ ఇందిరా గారు అన్నారు. అనంతరం…

తెలంగాణ

నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు -ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 09 , (జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రానికి 30 పడకల ఉన్న ఆసుపత్రికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి…

Featured News

ఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ రౌండ్ టేబుల్ సమావేశానికి MP కెప్టెన్ ఉత్తమ్ హాజరయ్యారు.

👉ఈసమావేశంలో ప్రసంగిస్తూ కెప్టెన్ ఉత్తమ్ క్రింద పేర్కొనబడిన చేనేత కార్మికుల డిమాండ్లకు వారి మద్దతు ప్రకటించారు. 👉హ్యాండ్లూమ్ సెక్టార్, చేనేత కార్మికుల పక్షాన వారి డిమాండ్లను పార్లమెంట్ లో బైట మాట్లాడతానని హామీ ఇచ్చారు. 1. చేనేత ఉత్పత్తులపై…

Featured News

వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన మెడిసిన్ పీ.జీ. విద్యార్థి భూక్యా ప్రవీణ్ కు నివాళులు అర్పించిన వినోద్ కుమార్

ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం శివ ఘాట్ వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తూ పడి రెండు రోజుల క్రితం మృతి చెందిన మెడిసిన్ పీ.జీ. చదువుతున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన భూక్యా ప్రవీణ్…

తెలంగాణ

నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకుంటే విరివిగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు

  రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపుఐటీ హబ్, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలుకేసిఆర్ జనరంజక పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఎదిగిందిఅన్ని రంగాల్లో రాష్ట్రం నెంబర్…

Featured News

లోక్ సభలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగం

ఢిల్లీఅవిశ్వాస తీర్మానం చర్చలో రేవంత్ రెడ్డిఆదివాసులు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావన ఉంది .ప్రధాని, మంత్రి మండలి పైన ప్రజలకు విశ్వాసం పోయింది.జాతుల మధ్య విభజనను బ్రిటీషర్ల విధానాన్ని బ్రిటీష్ బిజెపి తీసుకు వస్తుంది.మణిపూర్ లో కుకీలు,…

Featured News

ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ 

గిరిజన లంబాడి ఆదివాసులు తెలంగాణ సంస్కృతికి మూల స్తంభాలుకాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అలంపూర్ నియోజక వర్గం లోని ఆలంపుర్ మండలం , జిల్లేల పాడు గ్రామం లోని గిరిజన లంబాడి తండా కి వెళ్లి ప్రపంచ…

తెలంగాణ

పులిగిల్ల బాలయ్యను అభినందించిన ఆల్ ఇండియా అధ్యక్షులురాజేష్ లిలోితిియా

భువనగిరి టౌన్ జనం సాక్షి హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన శ్రీ రాజేష్ లిలోతియా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నూతనంగా నియమితులైన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పులిగిల్ల…

తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

జనంసాక్షి, కమాన్ పూర్ : ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన…