యాదవ సంఘం నూతన అధ్యక్షులుగా మంటిపెల్లి వెంకటేష్ యాదవ్ ఎన్నిక
ఆత్మకూర్(ఎం) ఆగస్టు 10 (జనంసాక్షి) పల్లెర్ల శ్రీకృష్ణ యాదవ ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షులుగా మంటిపెల్లి వెంకటేష్ యాదవ్ ఎన్నికైయ్యారు ఉపాధ్యక్షులుగా బండి ఐలయ్య యాదవ్ కార్యదర్శిగా కన్నబోయిన మహేష్ యాదవ్…










