ఎస్ఎఫ్ఐ నాయకులు అరెస్టుపై ఆగ్రహం.
కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థి నాయకులు నిరసన. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 2.(జనంసాక్షి). నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో నిరసన తెలిపిన నాయకులను…










