Monday, 2 November 2026

August 2023

Featured News

వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఓ తాయిలం

` రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్‌ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ విరుచుకుపడ్డారు. ఇది తాయిలాల సంస్కృతి కాదా…

Featured News

ఏ కూటమిలో చేరను ` మాయావతి

లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని ఆమె విమర్శించారు. అవి పేదలంటే గిట్టని.. ధనికుల పార్టీలని, కుల,…

Featured News

కాంగ్రెస్‌  అధికారంలోకొస్తే పాతపెన్షన్‌పద్ధతి

` పార్టీ పోటీ చేయొద్దంటే చేయను ` మీడియా సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఇచ్చిన హావిూల్లో 90 శాతం అమలు చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.…

Featured News

సిలిండర్ల ధర గురించి విపక్షాలకు మాట్లాడే అర్హత లేదు

` రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌, ఇంటిపన్నులు, రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కెసిఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భూముల రిజస్టేష్రన్‌ ఛార్జీలు…

Featured News

చెన్నమనేని రాజేశ్వర్‌రావుకు అపూర్వ గౌరవం

` వేములవాడ, సిరిసిల్ల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు చెన్నమనేని నామకరణం ` శతజయంతి ఉత్సవాల సందర్భంగా  సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ రావు శత…

Featured News

నేడు ‘ఇండియా’ మూడో భేటి

` భేటీకి 28 పార్టీలు.. 63మంది ప్రతినిధులు ముంబై(జనంసాక్షి):2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలకు క్షేత్రంగా నిలవనుంది. నేడు,రేపు ముంబయిలో ‘ఇండియా’ కూటమి మూడో భేటీ కానుంది.మరోవైపు, భాజపా సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు…

Cover Story

ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

` మధ్యంతర ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం ` టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం ` ఉపాధ్యాయ దంపతులకు మాత్రం అదనపు పాయింట్లు కేటాయింపుకు సమ్మతి హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణలోని ప్రభుత్వ టీచర్ల బదిలీలకు రాష్ట్ర…

Featured News

.చైనా మరోసారి కవ్వింపు చర్యలు

` భారత సరిహద్దు సవిూపంలో ఆ దేశ బంకర్లు, సొరంగాలు..! దిల్లీ(జనంసాక్షి): భారత్‌`చైనా సరిహద్దులో కొన్నేళ్లుగా నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం సద్దుమణగక ముందే.. చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది.తాజాగా చైనా విడుదల చేసిన ‘మ్యాప్‌’తో.. సరిహద్దు…

Featured News

సెప్టెంబర్‌  9 నుంచి జి20 సదస్సు

` ఢల్లీిలో భారీగా కట్టుదిట్టమైన భద్రత న్యూఢల్లీి(జనంసాక్షి): జి`20 సదస్సు సందర్భంగా ఢల్లీిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటి నఉంచే తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అపరిచితులను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే సదస్సుకు విదేశీ ప్రముఖులు రానుండడంతో…

Featured News

తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

` వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి ` పెద్ద ఎత్తున యాంత్రీకరణకు ప్రోత్సాహం ` అమెరికా పర్యటనలో మంత్రినిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.…