Thursday, 5 November 2026

August 2023

వార్తలు

హరిప్రియ టిక్కెట్ ప్రకటనతో కార్యకర్తల ఆనందోత్సాహం టేకులపల్లి,ఆగస్టు 21( జనం సాక్షి ):

జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ పార్టీ అధినేత టిక్కెట్ ప్రకటనతో టేకులపల్లి మండలంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు టేకులపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో డీజే డప్పు వాయిద్యాలతో నృత్యాలతో బాణా సంచాలు…

వార్తలు

సిరిసిల్ల సిట్టింగ్.. వేములవాడ షిఫ్టింగ్..

బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.సిరిసిల్ల సిట్టింగ్ అభ్యర్థి మంత్రి కేటీఆర్.వేములవాడ “చల్మెడ” కు షిఫ్టింగ్”జనంసాక్షి”విశ్లేషణాత్మక కథనంరాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానమైన రెండు నియోజకవర్గాలు సిరిసిల్ల వేములవాడ. ప్రస్తుతం సిరిసిల్ల వేములవాడ రెండు…

వార్తలు

ఆదివారా స్వామిని దర్శించుకున్న అస్సాం ఎమ్మెల్యే జనంసాక్షి, కమాన్ పూర్ :

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆదివరహ స్వామి ఆలయంలో ప్రవాసి అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి శ్రావణ మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట…

వార్తలు

*మన పాలన మనమే చేసుకుందాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి వికారాబాద్ ప్రాంతాన్ని మన ప్రాణికులమే పరిపాలించుకునేలా ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం శ్రమించాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు…

వార్తలు

ముచ్చటగా మూడోసారి….

జీవన్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ …..-ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల హర్షాతిరేకాలు-గులాబీ శ్రేణుల సంబురాలు-బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూఆనందోత్సవాలు-హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ నజర్-ఉద్యమకారుడి నుంచి ఉన్నత స్థాయికి…-అంచెలంచెలుగా ఎదుగుతున్న జీవన్ రెడ్డి-కేసీఆర్ కు జీవన్ రెడ్డి పాదాభివందనం..ఆర్మూర్, ఆగస్టు21:-ఆర్మూర్ నియోజకవర్గ…

వార్తలు

యాదవ శతాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయండి జనంసాక్షి, మంథని :

ఈ నెల 23న అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పెద్దపల్లి నందన గార్డెన్స్ లో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడత పర్వతాలు యాదవ్ ఒక ప్రకటన పేర్కొన్నారు.…

వార్తలు

పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు అందించాలి – విలేకరుల సమావేశంలో సూర సమ్మయ్య డిమాండ్ జనంసాక్షి , కమాన్ పూర్ :

పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య విలేకరుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

వార్తలు

వికారాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపుల కేటాయింపు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపులను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ…

వార్తలు

తెలంగాణ లో వచ్చేది బిజెపి సర్కారే – ప్రవాసి ఎమ్మెల్యే సుశాంత్ జనంసాక్షి , కమాన్ పూర్ :

ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదివారహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కమాన్ పూర్ మండల కేంద్రం…

వార్తలు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదనపు కలెక్టర్ లింగ నాయక్

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి .ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారుసోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో…