చౌక ధర దుకాణాల ద్వారా సక్రమంగా బియ్యం పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
-జిల్లా ఆదనపు కలెక్టర్ సి. శ్రీనివాసులు.గద్వాల నడిగడ్డ, ఆగస్టు 21 (జనం సాక్షి);చౌక ధర దుకాణాల ద్వారా సక్రమంగా బియ్యం పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం…










