Thursday, 5 November 2026

September 2023

తెలంగాణ

పెందోట సాహిత్య బాల పురస్కారాల్లో తొగర్ల సురేష్ “సాహస వీరుడు” పుస్తకావిష్కరణ (జనం సాక్షి ) ముప్కాల్ సెప్టెంబర్ 10 పెందోట బాల సాహిత్య పురస్కారాల కళా పీఠం వారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ గాంధీ చౌక్ మెదక్…

వార్తలు

నా దేశం నా మట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్. మల్లారెడ్డిపల్లి రెండు గ్రామాలలో స్థానిక హనుమాన్ ఆలయం తో పాటు వరలక్ష్మి భూలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి తిరిగి మట్టిని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

వార్తలు

భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్.ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు 2023 పురస్కారాలు.

భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ట్రస్మా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2023 కార్యక్రమం నిర్వహించారు.…

వార్తలు

మాజీ సర్పంచుల డిమాండ్లను పరిష్కరించాలి.

మాజీ సర్పంచ్ ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ సర్పంచ్ ల సంఘం నాయకులు బొడ్డు దేవయ్య కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ సర్పంచుల డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న దీక్షలు శనివారం 32వ రోజు…

వార్తలు

చంద్రబాబుని అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్న టిడిపి నాయకులు ….

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్న భువనగిరి తెలుగుదేశం పార్టీ భువనగిరి నియోజకవర్గం భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం…

వార్తలు

నూతన జంటకు ఆర్థిక సహాయం చేసిన కౌన్సిలర్ దిడ్డికాడి భగత్….

భువనగిరి పట్టణంలోని స్థానిక 7వ వార్డు హనుమాన్ వాడ యందు శ్రీ మోర నర్సింగ రావు (గాజుల గురు స్వామి) గారి కూతురి వివాహం అయినందున వారి కుమార్తెకు వార్డు కౌన్సిలర్ దిడ్డికాడి భగత్ వారి స్వంత నిధులతో…

వార్తలు

ప్రేమలత కి మాదాసి మాదారి కురువ సంఘం సంపూర్ణ మద్దతు

జోగులాంబ గద్వాల జిల్లా లోని మనోపాడు మండల మాదాసి మదారి కురువ సంఘం అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే ప్రేమలత పల్లయ్య ని భారీ మెజారిటీ తో గెలిపిస్తాం అని శనివారము మనోపాడు మండలంలోని…

వార్తలు

ప్రజా కవి కాళోజి నారాయణరావు ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలి -జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ సి. శ్రీనివాస్.

ప్రజా కవి కాళోజీ నారాయణరావు ను స్ఫూర్తి గా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని  జిల్లారెవెన్యూ అదనపు  కలెక్టర్ చీర్ల శ్రీనివాస్  అన్నారు.శనివారం నూతన ఐ డి ఓ సి  సమావేశము హాలు లో కాళోజీ  నారాయణ రావు…

వార్తలు

రక్తదానం చేయండి

బేజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 11తెది సోమవారం రోజున ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు మీకోసం లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో ఎస్సై విక్రం శనివారం…

వార్తలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు.

మండల కేంద్రంలో మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కనుక సంజీవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష దినోత్సవన్ని పురస్కరించుకొని ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…