కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 17 కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. టేక్మాల్ మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టేక్మాల్ మండలంలోని కాదులూర్, సాలోజి పల్లి, తంపులూరు, ఏక్లాస్…










