Wednesday, 4 November 2026

October 2023

వార్తలు

యువ కౌలు రైతు దంపతుల ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యనే..! –

– కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10 : కౌలు రైతును కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిండా మంచిదని, ఈ కౌలు…

వార్తలు

కమిషన్ల కోసమే సంక్షేమ పథకాలు.

మల్కాజిగిరి.(జనంసాక్షి) అక్టోబర్ 10 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి కమిషన్ల కోసమేనని,ఏ ఒక్క స్కీమును కూడా అమలు చేయలేదని అన్ని విషయాలు ప్రజల మధ్య బయటపెడతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మంగళవారం…

వార్తలు

దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యం….

నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్ 10(జనంసాక్షి): దేశంలో ఉన్నటువంటి బీసీలకు పూర్తిగా న్యాయం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు మంగళవారం నిజామాబాద్ నగరంలో నాయి బ్రాహ్మణ సమ్మేళనంలో…

వార్తలు

ముచ్చటగా మూడోసారి గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

బి అర్ ఎస్ ప్రభుత్వం అంటే బిసి ల ప్రభుత్వం… కుల వృత్తులు పూర్వ వైభవం వం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ . గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత…. నిజామాబాద్ బ్యూరో అక్టోబర్ 10(జనంసాక్షి): రాబోయే…

Featured News

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

డోర్నకల్/సీరోల్, జనంసాక్షి : మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చిలుకోయాలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ పాషా మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు విశ్వాసనీయ సమాచారం. అది గమనించిన…

Featured News

పల్లా రాజేశ్వర్‌ రెడ్డికే జనగామ టికెట్‌

హైదరాబాద్‌ : జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు సందిగ్దత వీడిరది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పల్లా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన…

వార్తలు

స్థానిక యువతను నియమించాలి రామగుండము, అక్టోబర్ ౧౦,(జనంసాక్షి):

రామగుండం పట్టణంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో. స్థానిక యువతనే ప్రయివేట్ సెక్యూరిటీ గార్థులుగా నియమించాలని. టి ఎస్ జెన్ కొ. ట్రాన్స్ కో.రిటైర్డ్ ఎంప్లాయిస్ సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అహ్మద్ బాబు కోరారు. సోమవారం బీ…

వార్తలు

ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి .. – డీటీడీఓ గంగారామ్

మంచిర్యాల , అక్టోబరు10 ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా గిరిజనాభివృద్ది శాఖాధికారి మడావి గంగారామ్ ,డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుడు మల్లేష్, మంచిర్యాల ఆసుపత్రి మేనేజర్ రజిత, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు…

వార్తలు

మేరా దేశ్ మేరా మాటీ అను కార్యక్రమము నిర్వహించిన బిజెపి నాయకులు..

ధర్మపురి (జనం సాక్షి)ఆనాటి స్వాతంత్ర పోరాట ప్రతిమను ముందు తరం వారికి తెలియజేయడం కోసం అలాగే స్వాతంత్ర సమర యోధులను స్మరించు కోవడం కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోందని మేరా దేశ్…

వార్తలు

వృద్ధాశ్రమంలో నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10 (జనం సాక్షి ) వరంగల్ నగరంలోని రంగసాయిపేట దివ్య చికెన్ సెంటర్ యజమాని కొండ్రెడ్డి నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని సహృదయ అనాద వృధ్ధాశ్రమంలో కేక్ కటింగ్ అన్నదానం…