Wednesday, 4 November 2026

October 2023

వార్తలు

కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఎన్నికలు జరపవద్దు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 07 : కేశోరామ్ యజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు రావలసిన డిమాండ్ల పైన యాజమాన్యం పనులు చేయకపోగా ఎలక్షన్ నిర్వహిస్తామని తెలియజేసిన సందర్భంగా కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య…

వార్తలు

పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన ఆకునూరు గ్రామస్తులు

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన యువజన సంఘం నాయకుడు సందబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆకునూరు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా…

వార్తలు

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

వేమనపల్లి,అక్టోబర్ 07,(జనంసాక్షి) వేమనపల్లి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నీల్వాయి శాఖ ఆధ్వర్యంలో కేతనపల్లి గ్రామ పంచాయతీలో కళాజాత బృందంచే ఆర్థిక అక్షరాస్యత సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శివ శంకర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్,నాబార్డ్ బ్యాంక్…

వార్తలు

రేపటి కార్మిక గర్జనను జయప్రదం చేయండి

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : భవన నిర్మాణ కార్మిక సమస్యలపై నేడు 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో…

వార్తలు

సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

వేమనపల్లి,అక్టోబర్ 07,(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని వేమనపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోలి వేణుమాధవరావు అన్నారు.ఈ సందర్భంగా మండలంలోని బుయ్యారం,సూరారం, చామనపల్లి గ్రామపంచాయతీలలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా…

వార్తలు

రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకుల ఆగ్రహం చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : రాష్ట్ర ప్రభుత్వం కొమురవెల్లి, మద్దూరు,దూల్మిట్ట మండలాలను కలుపుకుని చేర్యాల మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల పాత బస్టాండ్…

వార్తలు

సిపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలి

టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవిచంద్ర జనం సాక్షి,చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహించబడిన టీఎస్సీపీఎస్ఈయూ అత్యవసర సమావేశంలో హాజరైన రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు రవిచంద్ర గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల లోపే సిపిఎస్ విధానాన్ని రద్దు…

వార్తలు

జూలపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ

కమాన్‌పూర్, జనంసాక్షి, అక్టోబర్ 07 : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో మల్లిఖార్జున నగర్ లో గల పెద్దమ్మ తల్లి అలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోని హుండిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి…

వార్తలు

వనపర్తిని పునర్నిర్మాణం చేస్తున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఓరియంటేషన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి బ్యూరో అక్టోబర్07 (జనంసాక్షి) వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థుల ఓరియంటేషన్ మరియు నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో…

వార్తలు

గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రవల్లి గ్రామానికి చెందిన…