Monday, 2 November 2026

October 2023

Featured News

జాతిపితకు రాష్ట్రపతి ఘన నివాళి

` ప్రధాని, ప్రముఖుల నివాళి దిల్లీ(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్‌ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు సోమవారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీ…

జిల్లా వార్తలు

మహాత్మా మా సేవలను గుర్తించండి అంగన్వాడీలు ఆశ వర్కర్లు

మహాత్మా మా సేవలను గుర్తించండి అంగన్వాడీలు ఆశ వర్కర్లు రాజంపేట్ అక్టోబర్ 2 జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలో సోమవారం మహాత్మా మా సేవలను గుర్తించండి అంటూ అంగన్వాడీలు ఆశ వర్కర్లు సిబ్బంది మహాత్మా గాంధీకి వినతిపత్రం సమర్పించారు…

జిల్లా వార్తలు

ఏటూరు నాగారం నుండే ఎన్నికల సమరశంఖం పూరిదాం

ఏటూరు నాగారం నుండే ఎన్నికల సమరశంఖం పూరిదాం ఏటూరు నాగారం, ఆక్టోబర్02(జనంసాక్షి). మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సీతక్కకి డప్పు చప్పుళ్లతో బాణాసంచలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.…

జిల్లా వార్తలు

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు.

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు. చిన్నంబావి మండల కేంద్రంలోని పెద్ద మారు గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మండలాల వ్యవహారాల ఇంచార్జ్,…

జిల్లా వార్తలు

గాంధీజి ఆశయాలను కొనసాగించాలి – కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు

గాంధీజి ఆశయాలను కొనసాగించాలి – కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సింగరేణి టాగూర్ స్టేడియం సమీపంలో గల గాంధీ విగ్రహానికి సోమవారం చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ…

జిల్లా వార్తలు

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఐటిడిఏ, పిఓ..అంకిత్

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఐటిడిఏ, పిఓ..అంకిత్ ఏటూరునాగారం, ఆక్టోబర్02(జనంసాక్షి). ఐటీడీఏ ఏటూరునాగారం కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన మహాత్మాగాంధీ జయంతి రాష్ట్ర వేడుకలకు, ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ ఏటూరునాగారం అంకిత్ ఐఏఎస్, యూనిట్ ఆఫీసర్లు మరియు…

జిల్లా వార్తలు

ఘనంగ మహాత్మ గాంధీ 154 జయంతి వేడుకలు.

ఘనంగ మహాత్మ గాంధీ 154 జయంతి వేడుకలు. వీణవంక అక్టోబర్ 02 (జనంసాక్షి) వీణవంక మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి. మండలంలోని చల్లూర్ మామిడాలపల్లి గ్రామాల కూడలి వద్ద మహాత్మా గాంధీ 154…

జిల్లా వార్తలు

ఘనంగా ముగిసిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర

ఘనంగా ముగిసిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర రాజంపేట్ అక్టోబర్ 1 జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని వినాయకుని నిమజ్జనం శోభాయాత్ర కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభమై ఆదివారం సాయంత్రం వరకు ఘనంగా కొనసాగింది ఈ శోభాయాత్రకు ఏర్పాట్లు చేసిన వివిధ…

జిల్లా వార్తలు

పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాందీ 154వ జయంతి వేడుకలు

పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాందీ 154వ జయంతి వేడుకలు రాయికల్,అక్టోబర్02(జనంసాక్షి)మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా రాయికల్ పట్టణములోని గాంధీ విగ్రహం దగ్గర గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనైనది. అనంతరం స్వచ్ఛత దివస్ సందర్భంగా పురపాలక సంఘం…

జిల్లా వార్తలు

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి- తల్లి దివ్యంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకుడు గజ్జి శంకర్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి- తల్లి దివ్యంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకుడు గజ్జి శంకర్  జనగామ ప్రతినిధి (జనంసాక్షి)అక్టోబర్2: దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురిచ్ఛి జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ…