సర్వేలన్నీ శ్రీనివాస్ గౌడ్ కే అనుకూలం బిజెపి నాయకులు పాలకూరి రవి గౌడ్
నల్గొండటౌన్, నవంబర్ 20(జనంసాక్షి) నల్గొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరు దశాబ్దాల ఆశా కిరణం మాదగాని శ్రీనివాస్ గౌడ్ గెలుపును కోరుతూ నలగొండ నియోజకవర్గ ప్రజలు తమ అభిప్రాయాలను వివిధ…










