ఓటు హక్కు పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల నడిగడ్డ, నవంబర్ 11 జనం సాక్షి. ఓటు హక్కు ఆయుదమని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని , ప్రజలందరూ ఓటు హక్కు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు…










