గత సర్కారు తప్పిదాలే మళ్లీ చెయ్యొద్దు ` బీజేపీ
కరీంనగర్(జనంసాక్షి):కాంగ్రెస్, భారాస నేతలు అవకాశవాదులని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసే భాజపాకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా? అవకాశమొస్తే కాంగ్రెస్లో భారాస విలీనమవడం ఖాయం అని ఎద్దేవా చేశారు. బ్రోకర్లకు కవిూషన్లు…










