డా. అగర్వాల్ ఉచిత కంటి వైద్య శిబిరం
భువనగిరి రూరల్, సెప్టెంబర్ 28,జనం సాక్షి :యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామం లో డా. అగర్వాల్ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో చిన్నపిల్లలనుండి వయో వృద్ధులు, యువకులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఎవరికైనా…










