ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం
తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మాఫియా పెట్రేగి పోతోంది. వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇసుక…










