Monday, 2 November 2026

October 2024

Featured News

నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)

మెదక్ బ్యూరో అక్టోబర్ 28( జనం సాక్షి ): నిరుపేదలకు అండగా నిలుస్తూ ఆపద్బాంధవుడులా తనకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తున్న అప్పాజీపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మండల గౌడ సంఘం అధ్యక్షులు,…

Featured News

మరోసారి తన మానవత్వం చాటుకున్న సుతారి తిరుపతి టీం

  రాయికల్ అక్టోబర్27 (జనం సాక్షి) నిరుపేద యువకునికి చేయుత అందించిన యువ నేత…. రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఇబ్రహీం ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి తీవ్ర గాయలై ఓం సాయి…

Main

ప్రముఖ వైద్యుడు బాపురెడ్డి కన్నుమూత

నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. వైద్యుడిగా సేవలందిస్తూనే తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ బాపు రెడ్డి…

Main

39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను…

Main

అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు

మహబూబ్‌నగర్‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితోవిచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దేవరకద్ర మండలం గుదిబండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్యను కాపురానికి…

Main

వీర్కో పరిశ్రమల్లో విద్యార్థుల సాంకేతిక విజ్ఞాన పర్యటన

పటాన్చెరు, అక్టోబర్ 26 (జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులను గుర్తించి ఆయా విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించడానికి విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టెమ్మిపై ఇంగ్ ప్రాజెక్టు చైర్మన్ సాయి వైైనవి రెడ్డి స్పష్టమైన ప్రణాళికను రూపొందిస్తున్నామని…

Main

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు.. – తహసీల్ ఆఫీస్ ముందు ధర్నా.. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా ప్రధాన…

Main

విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే

సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ ప్రాజెక్ట్​ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ కానుంది.ఈ సెమీ హైస్పీడ్​ కారిడార్​ పూర్తయితే…

Featured News

అసిస్టెంట్ ప్రొఫెసర్ రుక్సానా మొహమ్మద్ కు డాక్టరేట్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న రుక్సానా మొహమ్మద్ కు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కామర్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా లభించింది.…

Main

అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి

వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి సమీపంలో హృదయ విదారక విషాద సంఘటన చోటుచేసుకుంది.శుక్రవారం శాంతినగర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సుమారు యాభై కోతులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడి ఉన్నాయి. స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.. మృత్యువాత పడిన…