పెద్దపల్లి జిల్లాలో విషాదం
పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రామగిరి మండలం రాంనగర్‌లో అర్ధ రాత్రి చోటు చేసకుంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన తల్లి, కూతుళ్లు కాలువల…
పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రామగిరి మండలం రాంనగర్‌లో అర్ధ రాత్రి చోటు చేసకుంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన తల్లి, కూతుళ్లు కాలువల…
బెటాలియన్ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సోమవారం మెమో జారీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై నిఘా ఉన్నదని హెచ్చరించారు.…
జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్‌పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలన్న పిటిషనర్ అభ్యర్థనకు కోర్టు…
రాజోలి, అక్టోబర్ 28, (జనంసాక్షి) : ఈ నెల 23వ తేదీన బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడి తుమ్మలపల్లెకు చెందిన శివ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంపై రాజోలిలో పలు అనుమానాలు రాకేత్తగా,…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) ఆది నుంచీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ పథకానికి ఆమోదముద్ర వేసేందుకు కమిటీ ఆఫ్ టెండర్స్(సీవోటీ) షరతులు విధించడం అనేక అనుమానాలకు…
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నెలరోజుల పాటు…
తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా… ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు. తేమ శాతం పేరుతో…
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్‌కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్దమొత్తంలో పత్తిని తీసుకొచ్చారు. అయితే పత్తి…
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలు ఢీ కొనడంతో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సదాశివపేట మండలం నిజాంపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగి…
రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్…