ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కదిలిన ఊరూవాడా
నిర్మల్ (జనంసాక్షి) : ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ దద్దరిల్లింది. చిన్నారులు, మహిళలు సహా వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కనబడటం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూనే ఇథనాల్…










