10వ తరగతి బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు
` ముసాయిదాకు సీబీఎస్‌ఈ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి): 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు సీబీఎస్‌ఈ ఆమోదం రెండు పరీక్షలూ పూర్తి సిలబస్‌పై ఉంటాయని, ప్రాక్టికల్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్…










