నా దెబ్బకు బ్రిక్స్ కూటమి బెంబేలెత్తింది
` సుంకాలు విధిస్తామనగానే చెల్లాచెదురయ్యారు ` ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు న్యూయార్క్(జనంసాక్షి):బ్రిక్స్ కూటమి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే తరహాలో మాట్లాడారు. సుంకాలు విధిస్తామనగానే ‘బ్రిక్స్’ చెల్లాచెదురైందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.…










