Monday, 2 November 2026

February 2025

Featured News

ఏపీ అధికారులు కావాలనే గైర్హాజరయ్యారు

` ఉద్దేశపూర్వకంగానే కేఆర్‌ఎంబీ సమావేశానికి రాలేదు ` తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా హైదరాబాద్‌(జనంసాక్షి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. భేటీలో తెలంగాణ నీటిపారుదలశాఖ…

Featured News

దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం

` సుప్రీంలో పిటీషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం ` అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోతందని నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):వివిధ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవిత కాల నిషేధాన్ని విధించాలన్న అభ్యర్థను కేంద్ర ప్రభుత్వం…

Featured News

దక్షిణాదికి అన్యాయం జరగదు

` 2026 ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవుతుంది: అమిత్‌షా కోయంబత్తూర్‌(జనంసాక్షి):కేంద్రం తీసుకునే ఏ నిర్ణయంలోనైనా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రమంత్రి అమిత్‌ షా భరోసా ఇచ్చారు జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు` కేంద్ర…

Featured News

పనితీరు,ఆర్థికసహకారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టండి

` కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్‌ ` స్టాలిన్‌కు తన మద్దతు ఉంటుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని భారాస కార్యనిర్వాహక…

Featured News

రెండురోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం

` స్పష్టం చేసిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ` ఐదు రోజూ కొనసాగుతున్న సహాయకచర్యలు ` టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు మహబూబ్‌నగర్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక…

Cover Story

మెట్రో ఫెజ్‌ 2 కు అనుమతివ్వండి

` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి ` మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ కు నిధులు ఇవ్వండి ` తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ నదితో ముడిపడిపడి ఉంది ` పెరుగుతునన్న అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29…

Featured News

కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!

` కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలపై కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్‌ ఠాక్రే మహాకుంభమేళాను సందర్శించకుండా హిందూ…

Featured News

పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం

పుణెలో సంచలనం పుణె(జనంసాక్షి): ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పుణెలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పార్కు చేసిన బస్సులో ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. నిత్యం రద్దీగా ఉండే…

Featured News

ఎన్నికుట్రలు చేసినా బెదిరేదిలేదు

` బీఆర్‌ఎస్‌ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నాలు ` హామీల పేరుతో గద్దెనెక్కి.. మాటమార్చిన సీఎం రేవంత్‌ ` 35 సార్లు దిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు…

Featured News

పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు

` తెలంగాణకు ఎక్కడ అడ్డుపడ్డానో రుజువు చేయగలవా? ` సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):రేవంత్‌ రెడ్డికి దమ్ము ఉంటే తాను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి…