ప్రధాన కోచ్ గంభీర్ ఎదుట కఠిన సవాళ్లు
భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్ గంభీర్ ఎదుట కఠిన సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించాడు.…










