TGEPA సెట్కు దరఖాస్తులకు ముగిసిన గడువు ..మొత్తం 3.06 లక్షల అప్లికేషన్లు..
హైదరాబాద్ (జనంసాక్షి) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కు దరఖాస్తు గడువు ముగిసింది. గురువారం నాటికి 3,06,796 దరఖాస్తులు వచ్చాయని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్…










