Monday, 2 November 2026

April 2025

Featured News

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు

ఒక్కో  లావాదేవీకి రూ. 21 ఉన్న ఛార్జీలను రూ. 23కి పెంచాపు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది. సవరించిన ధరలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు…

Featured News

జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ 

ఆరుగురు మావోయిస్టులు మృతి జార్ఖండ్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్  జరిగింది. లాల్ పానియా దగ్గర భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను…

Featured News

విశాఖ శారదా పీఠం మఠానికి తితిదే అధికారులు నోటీసులు జారీ

 తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని తితిదే అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్‌ సమీపంలో ఉన్న విశాఖ శ్రీశారదా పీఠం భవనం ముందు, వెనుక నిబంధనలు ఉల్లంఘించి…

Featured News

ర్యాలీని రాజకీయం చేయొదు:ముస్లింలు

వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలో  పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం ఎదురైంది. తాము శాంతియుతంగా…

Featured News

వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే..

అప్పుడప్పుడు పలువురి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతుంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలవి ఎక్కువగా హ్యాక్ అయినట్లు చూస్తుంటాం. దీంతోపాటు వ్యాపారులు లేదా పలువురు మధ్యతరగతి ప్రజల అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరిదైనా…

Featured News

కౌడిపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. చిన్నారి సహా దంపతులు మృతి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆల్టో కారు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న…

మహబూబ్ నగర్

రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ ద్వేయం

మహబూబాబాద్ ప్రతినిధి (జనంసాక్షి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి ఎర్రబెల్లి గూడెం మేచారాజుపల్లె గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంల ఆధ్వర్యంలో…

వరంగల్

వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ లో గల ఆలయంలో పోతులూరి…

మహబూబ్ నగర్

బిఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలి

మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శాసన మండలి సభ్యులు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ…

వరంగల్

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతిష్టాపన కార్యక్రమం…