రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పొద్దంతా తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి.…










