జైలర్ నాగరాజుపై దుష్ప్రచారం ఆపండి
స్వగ్రామంపై అభిమానం చూపడం నేరమా..? అహోరాత్రులు శ్రమించి ఉద్యోగం సాధించిన బడుగుజీవిపై అక్కసు విషపూరిత ఫ్యాక్టరీని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? పెద్దధన్వాడ ఘటనను ప్రేరేపించారనే నెపంతో ఇబ్బందులు పెట్టడం సరికాదు ప్రైవేటు సైన్యంతో గ్రామస్తులపై మొదట యుద్ధం…










