రేపు వినాయక నిమజ్జనం
హైదరాబాద్:సెప్టెంబర్ 05(జనంసాక్షి):నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. ఇక గంగమ్మ ఒడికిచేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గణనాథులు ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ చరువు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు చెరువుల్లో…









