సర్పంచ్ ప్రమాణస్వీకారంలో గందరగోళం
డిసెంబర్ 22(జనం సాక్షి ):సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ప్రమాణస్వీకారానికి…
డిసెంబర్ 22(జనం సాక్షి ):సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ప్రమాణస్వీకారానికి…
` ఎస్‌ఎల్‌బీసీ,దిండి,పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? ` ఈ విషయాన్ని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలే కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు ` ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రాజెక్టులపై విషయంలో అవాస్తవాలు చెప్పడం తగదు ` రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చినా..…
` పంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది ` ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్‌ఎస్టేట్ దందానే ` నన్ను దూషించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది ` హిల్ట్ పాలసీ ఓ భూదందా ` రాష్ట్రంలో…
` మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం.. ఉద్యమిస్తాం ` కాంగ్రెస్, టీడీపీలే ఆ ప్రాంతానికి తీవ్ర ద్రోహం చేశాయి ` పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు అంశమే.. ` దీనిపై కేంద్రాన్ని ఎండగట్టి పెద్దఎత్తున ఉద్యమిస్తాం…
ఖైరతాబాద్ (జనంసాక్షి) : సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షియా ముస్లింలకు గవర్నర్ కోటా (సామాజిక సేవ)లో ఎమ్మెల్సీ పదవితో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని షియా ముస్లిం కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఆదివారం…
– స్పందించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ హైదరాబాద్ (జనంసాక్షి) : 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహణ నేపథ్యంలో కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావించి, వ్యవస్థను విచ్చిన్నం చేసే ప్రయత్నం…
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులుగా మారారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విమర్శించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను…
` ‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర ` పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది : సోనియా గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర…
` నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ ` ఈ అంశాలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణకు పార్టీ సిద్ధం ` మీడియా సమావేశంలొ వివరాలు వెల్లడిరచనున్న కేసీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం…
` రాధాకృష్ణన్‌కు మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం హైదరాబాద్(జనంసాక్షి):భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము ఇప్పటికే నగరానికి రాగా.. శనివారం సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి…