తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర
` పథకం ప్రకారమే నల్లమలసాగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారు: హరీశ్‌రావు హైదరాబాద్(జనంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్‌రెడ్డి దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడని బీఆరఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. చంద్రబాబుతో దోస్తీ కోసం…










