Monday, 2 November 2026

June 2026

kamareddy\

నల్గొండలో ఒక కుటుంబం అదృశ్యం

పోలీసుల గాలింపు నల్లగొండ ప్రతినిధి,జూన్ 7,(జనం సాక్షి):నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ లోని శ్రీనివాస కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం (06.06.2026) నుంచి కనిపించకుండా పోవడంతో ఆందోళన నెలకొంది.అదృశ్యమైన వారిలో గిరి శ్రీకాంత్…

kamareddy\

అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి

* ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రైతు * ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన రైతు చేర్యాల/మద్దూరు (జనంసాక్షి) జూన్ 06 : తన ప్రమేయం లేకుండా వారసత్వంగా వస్తున్న పట్టా భూమిని…

kamareddy\

చండూరులో పేకాట రాజాళ్ల గుట్టు రట్టు..

లాడ్జిపై పోలీసుల మెరుపు దాడి, ఏడుగురు అరెస్ట్! చండూరు జూన్ 6 (జనంసాక్షి): చండూరు మున్సిపాలిటీలో స్థానిక లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు…

kamareddy\

నల్లగొండలో ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్

నల్లగొండ ప్రతినిధి,జూన్ 6,(జనం సాక్షి):నల్లగొండ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు వక్ఫబోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్.పెద్దవూర మండలంలో మసీదు భూమి సర్వే నివేదిక పంపించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్‌ను…

kamareddy\

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి 

సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ మర్రిగూడ, జూన్ 6 (జనం సాక్షి ) : మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం…

ఆదిలాబాద్

దాతృత్వంతోనే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం

          ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య యువతకు క్రీడా పరికరాలు అందజేత నిజామాబాద్ బ్యూరో చీఫ్ జూన్ 06: జనం సాక్షి‘సొంతలాభం కొంతమానుకొని పొరుగువానికి సాయపడవోయ్‌’ అన్నారు మహాకవి గురజాడ.…

kamareddy\

ఉప్పల్ 108 అంబులెన్స్‌లో ప్రాణరక్షక చికిత్సతో రెండు నెలల చిన్నారి ప్రాణాలు కాపాడిన సిబ్బంది

ఉప్పల్, జూన్ 5 (జనం సాక్షి): సమయానికి స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బంది రెండు నెలల పసికందు ప్రాణాలను కాపాడిన ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండగా సిబ్బంది చూపిన…

kamareddy\

ఎంఎంసీ ఏర్పాటు చరిత్రాత్మకం.. ఉప్పల్‌లో కార్యాలయ భవన నిర్మాణం మరో మైలురాయి

భగాయత్‌లో ఎంఎంసీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు ఉప్పల్, జూన్ 5 (జనం సాక్షి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ…

ఆదిలాబాద్

జీవో 38 అమలు చేయాలి

        రిటైర్మెంట్ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి: ప్రభుత్వ వైద్యుల సంఘం. నల్లగొండ ప్రతినిధి,జూన్ 5,(జనం సాక్షి):ప్రభుత్వ వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ప్రభుత్వ వైద్యుల సంఘం (జీఎంసీ…

ఆదిలాబాద్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తలకొండపల్లి న్యూస్ 05 (జనంసాక్షి):రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో…