Monday, 2 November 2026

June 2026

kamareddy\

ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్

సిరికొండ , జూన్ 20 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ సిరికొండ మండలం పోతునూర్ గ్రామ మాజీ సర్పంచ్ మంజుల బాలయ్య తన కుమారుడిని గోనుగొప్పుల తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో శనివారం…

kamareddy\

క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ

చోద్యం చూస్తున్న అధికారులు నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 19: జనం సాక్షి నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల పరిధిలో గల ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని కల్లు డిపోలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ…

kamareddy\

అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆన్కాలజిస్ట్ డా సుమంత్ కుమార్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 19: జనం సాక్షి అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆన్కాలజిస్ట్, హెమటాలజీ,…

kamareddy\

పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని నాయకుల సూచన సిరికొండ జూన్ 19 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని పెద్ద వాల్గొట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను పంపిణీ చేశారు. నూతన విద్యా…

kamareddy\

నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇస్తున్నానని, లేదంటే ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు.జెండా పండుగలో…

kamareddy\

కేటీఆర్ కు ఘన స్వాగతం

ఇందల్వాయి జూన్ 20 జనం సాక్షి ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద శనివారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదిలాబాద్ జిల్లా బూత్ నియోజకవర్గంలో సభకు హాజరయ్యేందుకు వెళుతూ…

kamareddy\

నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!

మండల కేంద్రంలో స్తంభించిన రవాణా.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు కనీస ప్రణాళిక లేని సిసి రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో కాంట్రాక్టర్ ఆటలు నిత్యం యుద్ధ వాతావరణం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! మాడుగులపల్లి, జూన్ 20…

kamareddy\

ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు

స్వయం సహాయక సంఘాల మహిళలకు గుడ్ల విక్రయ బండ్ల పంపిణీ ఆర్థిక స్వావలంబన సాధనలో మహిళలు ముందుండాలి : జడ్సీ రాధిక గుప్తా ఉప్పల్, జూన్ 18 ( జనం సాక్షి ) : మహిళల ఆర్థిక సాధికారతకు…

kamareddy\

అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం

తలకొండపల్లిలో రూ,10 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య… నేడు ప్రారంభించనున్నట్లు తెలిపిన రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా తలకొండపల్లి జూన్18(జనంసాక్షి):కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న…

kamareddy\

ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి హనుమకొండ, ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి) :ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, పారదర్శకమైనదిగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక…