Monday, 2 November 2026

July 2026

kamareddy\

ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

గంభీరావుపేట జూలై 10(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అమరవీళ్ల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా…

kamareddy\

స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి

సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌లోని మాదారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్…

kamareddy\

స్టేట్ బ్యాంక్ సిబ్బంది మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ..

గంభీరావుపేట జూలై 10(జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో బంగ్లా రమేష్ కుమారుడు బంగ్లా అన్వేష్ గౌడ్ కొన్ని రోజుల కిందట మరణించడం జరిగింది వారి జ్ఞాపకార్థం స్టేట్ బ్యాంక్ (ఎస్బిఐ) సిబ్బంది నిత్యావసర…

kamareddy\

మానవత్వం మంట కలిసింది…. కన్న తల్లికి బిడ్డ భారమైంది

— పసికందును రైలు పట్టాల పక్కన, వదిలిపెట్టిన కసాయి తల్లి — మగ శిశువు క్షేమం — మక్తల్ ఆస్పత్రికి తరలింపు కృష్ణ, జూలై 10 (జనం సాక్షి ): రాను,, రాను. మానవత్వం మంట కలిసి పోతోంది.తల్లి…

kamareddy\

తెలంగాణ సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలి

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి టీపీఏ వినతి హయత్ నగర్, జూలై 10 (జనం సాక్షి) తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ ( టి పి ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ…

kamareddy\

హబ్సిగూడ సీఎస్‌ఐఆర్–ఎన్‌జీఆర్‌ఐలో భూశాస్త్ర సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ

దేశవ్యాప్తంగా ఎనిమిది విద్యాసంస్థల నుంచి 23 మంది పరిశోధకుల పాల్గొనడం ఉప్పల్ / హబ్సిగూడ, జూలై 9 (జనం సాక్షి): హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్–జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఆధ్వర్యంలో “భూపరితల ప్రక్రియల అధ్యయనంలో రిమోట్ సెన్సింగ్, భౌగోళిక…

kamareddy\

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి ఎల్ఈడి టీవీ స్పాన్సర్ చేసిన వైస్ చైర్ పర్సన్

జులై 9( జనం సాక్షి ) భీంగల్ పట్టణంలో హజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఈడి టీవీ ని పాన్సర్ చేసిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చంటి లతా నర్సయ్య. వైస్ చైర్మన్ మాట్లాడుతూ… ప్రవేట్ స్కూల్లకు దీటుగా గవర్నమెంట్…

kamareddy\

ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికీ డిప్యుటేషన్

మహబూబాబాద్ ప్రతినిధి, జులై 9 (జనం సాక్షి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి రితీశ్ మిగలడంతో హెడ్మాస్టర్ శ్రీనివాస్ తో కలిసి అతడిని కల్వల…

kamareddy\

విలువైన ప్రభుత్వ భవనాలు.. నిరుపయోగం

జడ్చర్ల, జూలై 9 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. విలువైన ప్రభుత్వ భవనాలు సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలు ప్రస్తుతం…

kamareddy\

కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించి ప్రైవేట్ పాఠశాలల ఫీజులను క్రమబద్ధీకరించాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ హయత్‌నగర్, జూలై 9 (జనం సాక్షి) తెలంగాణలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు జూలై 10న…