గౌరారం గ్రామంలో ఎలుగుబంటి( జనం సాక్షి) వేషధారణతో కోతులను తరిమెందుకు వినూత్న ప్రయోగం
.. కోతుల బెడద కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు ఇందల్వాయి( జనం సాక్షి) : ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉండడంతో కోతుల బెడదను నివారించడానికి గ్రామస్తులు ఎలుగుబంటి మారువేషాలు వేసుకుని కోతులను…










