భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతే శ్రీరామరక్ష
మున్సిపల్ కమిషనర్ గిరీష్ జడ్చర్ల, జులై 24 (జనంసాక్షి): భూగర్భ జలాలను పరిరక్షించడంలో, నీటి ఎద్దడిని నివారించడంలో ఇంకుడు గుంతల ఏర్పాటు అత్యంత కీలకమని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్ పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం…










