బైక్–ఎక్స్ఎల్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
సిరికొండ, ఆగస్టు 9 (జనం సాక్షి): సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో ఆదివారం బైక్, ఎక్స్ఎల్ వాహనం ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గడ్కోల్కు చెందిన రాజు, పల్లికొండ నర్సయ్య తీవ్రంగా…










