Monday, 16 November 2026

janamsakshi

వార్తలు

తొలిరోజు విద్యార్థులకు పుస్తకాలు అందజేత. – ఆనందోత్సాహాల మధ్య పునః ప్రారంభమైన గురుకులం బెల్లంపల్లి, జూన్ 12, (జనంసాక్షి ) 2023-24 విద్యా సంవత్సరం సోమవారం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రారంభమైంది. గురుకులాల పునః ప్రారంభం రోజునే విద్యార్థులు గురుకులాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) తొలిరోజు వచ్చిన విద్యార్థులకు ప్రిన్సిపల్ ఐనాల సైదులు పాఠ్యపుస్తకాలను అందజేశారు. గురుకులాన్ని తోరణాలతో అలంకరించారు. గత సంవత్సరం అత్యధిక హాజరున్న విద్యార్థులను, పేరెంట్స్ ను అభినందించారు. ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణిగుంట్ల శంకర్ వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్ స్టాఫ్ సెక్రటరీ శ్యాంసుందర్ రాజు ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్ ,దాసం అజిత, షిండే దత్త ప్రసాద్, పొన్నం శ్రీనివాస్, దుర్గం రమాదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

బెల్లంపల్లి, జూన్ 12, (జనంసాక్షి )2023-24 విద్యా సంవత్సరం సోమవారం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రారంభమైంది. గురుకులాల పునః ప్రారంభం రోజునే విద్యార్థులు గురుకులాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్…

వార్తలు

పుస్తె మట్టెలు సహాయం చేసిన వాస్విక్ ఫౌండేషన్

బచ్చన్నపేట(జనం సాక్షి) బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో. దుద్దెడ వారి వివాహ మహోత్సవంలో కీర్తిశేషులు దుద్దెడ యాదయ్య అంజమ్మల ద్వితీయ కుమార్తె అయిన అనూష మరియు బండ సిద్ధిరాములు కీర్తిశేషులు సాయమ్మ కుమారుడు రమేష్ గార్ల వివాహానికి ఫౌండేషన్…

వార్తలు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలలో “కవి సమ్మేళనం” లో పాల్గొన్న “పోలీస్ కవి” తొగర్ల సురేష్

ముప్కాల్( జనం సాక్షి) జూన్ 12తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా న్యూ అంబేద్కర్ భవన్ నిజామాబాద్ లో “కవి సమ్మేళనాన్ని” నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది కవులను సత్కరించి ప్రశంసా…

వార్తలు

సిపిఐ నాయకుడు మడత కాళిదాసు సేవలు చిరస్మరణీయం

వరంగల్ ఈస్ట్ జూన్ 11 జనం సాక్షిభారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మడత కాళిదాసు సేవలు చిరస్మరణీయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.శివనగర్ లోనీ మెట్లబావి ప్రాంతంలో యూనిక్ కిడ్స్ స్కూల్…

వార్తలు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కె రన్… – పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి.

  బై0సా రూరల్ జూన్ 12 జనం సాక్షితెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీసు శాఖ సోమవారం ఉదయం 6 గంటలకు పట్టణ కేంద్రంలో 2 కె రన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ శాసన సభ్యులు…

వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిక

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల కత్తయ్య, చిగురు కొమురయ్య లు ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్…

వార్తలు

దశాబ్ది ఉత్సవాల్లో ఎంపీపీ ఎల్లు భాయికి సన్మానం

 : శామీర్ పేట్, జనం సాక్షి :ధశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో ఎంపిపి దాసరి ఎల్లుబాయి బాబు పాల్గొని కవీతాగానం చేయడం జరిగింది.ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి…