బిచ్కుందలో బడిబాట కార్యక్రమం ప్రారంభం
బిచ్కుంద జూన్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం నాడు బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆవాసంలో గల బడి ఈడు పిల్లలను గుర్తించి…








