అర్హులైన వారికి మైనారిటీ కార్పోరేషన్ లోన్స్ వెంటనే ఇవ్వాలి
మోమిన్ పేట మే 22 జనం సాక్షిమైనార్టీ నిరుద్యోగ యువతకు, పేదలకు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వెంటనే లోన్స్ ఇవ్వాలని మోమిన్‌పేట మండల కాంగ్రెస్ మానార్టీ అధ్యక్షుడు మహ్మద్ అస్లాం డిమాండ్ చేశారు…










