హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు: మంత్రి తలసాని
హైదరాబాద్: హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక…










