ప్రజా సమస్యలపై కార్పొరేటర్ కు పట్టింపు లేదు.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 11.కాలనీలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కూడా స్థానిక కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. ఇంటింటి పాదయాత్రలో…








