విద్యార్థుల ఆరోగ్య రక్షణే ద్యేయం
: ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రాత్ :శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట షామీర్పేట్ లో మంగళవారం రోజున వైద్యురాలు డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి దావఖానా…










