మండలంలోని గ్రామ పంచాయతీలకు ఆవార్డులు – అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన ఎంపీపీ, జడ్పీటీసీ
మునగాల, మార్చి 24(జనంసాక్షి): మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సాతత్ కిరణ్ పురస్కారలు రావడం అభినందనీయమని ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా…










