భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వి. వి. పాట్ల పరిశీలన….. జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు
ఆసిఫాబాద్ జనంసాక్షి జిల్లా ప్రతినిధి: మార్చి 24 : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాములో భద్రపరిచిన 891 వి. వి. పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు…









